ఎన్టీఆర్ జిల్లా
జగ్గయ్యపేట
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బివి సాగర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను శ్రుక వా రం నాడు జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాo సుబ్బారావు , జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం చేతులమీదుగా ప్రారంభించారు
ఈ సందర్భంగా శ్రీరాం సుబ్బారావు మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయనీ క్రీడల వలన కొత్త పరిచయాలు పెరిగి స్నేహభావం పెంపొందుతుందన్నారు
ప్రత్యేకంగా సుబ్బారావు ,శివరాం బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు*
కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, షేక్ సత్తార్, గుంజ నరసయ్య, వార్డు కౌన్సిలర్లు సామినేని మనోహర్, పేరం సైదేశ్వర రావు, ఇర్రి నరసింహారావు, గెల్ల సంధ్యారాణి, గొట్టే నాగరాజు, కంచేటి గీతారాణి, గెల్ల వైకుంఠేశ్వర రావు, యామర్తి బోస్ యాదవ్, పున్న ఉపేంద్ర ,ఎనికే గోపి మరియు క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.