అంబర్పేట ఇన్స్పెక్టర్ పై వనస్థలిపురంలో కేసు నమోదు.
హైదరాబాద్ ల్యాండ్ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు.
మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని ఎన్నారైని మోసగించిన అధికారి.
నకిలీ ఎమ్మార్వో ని సృష్టించి సస్పెండ్ అయిన Ri తో కలిసి ల్యాండ్ వ్యవహారాన్ని నడిపి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసిన ఇన్స్పెక్టర్.
ఎన్నారై నుంచి 54 లక్షల రూపాయలను తీసుకున్నట్లుగా ఆరోపణలు.
ఇన్స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న వనస్థలిపురం పోలీసులు.