నిరు పేద ఆర్యవైశ్య కుటుంబానికి తోడ్పాటునందించిన జగ్గయ్యపేట వాసవి కపుల్స్ క్లబ్
వాసవి క్లబ్ కపుల్స్ జగ్గయ్యపేట వారి ఆధ్వర్యంలో శుక్రవార0 నాడు సంక్రాంతి సందర్భంగా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబము
గిల్లి సుమన్ . గిల్లి నాగిని దంపతులకు. ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాడేపల్లి సోమేశ్వరరావు అందజేశారు.ఈ కార్యక్రమంలో
వాసవి కపుల్స్ ప్రెసిడెంట్ గోనుగుంట్ల ధనుంజయ. సెక్రెటరీ పెనుమూడి ఎంవిఎన్ సత్యనారాయణ ట్రెజరర్ కొత్త రమేష్ కుమార్ జోనబోయిన అర్జున్ జగ్గయ్యపేట బ్లడ్ డోనర్స్ వారి ఇరువురి సౌజన్యంతో నిత్యవసర సరుకులు పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాడేపల్లి సోమేశ్వరరావు వాసవి కపుల్స్ క్లబ్ గౌరవాధ్యక్షుడు కొత్త పురుషోత్తం. రిజన్ చైర్మన్ కొత్త కృష్ణారావు ఆర్ఎస్ కొర్లపాటి కొండ డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ చిన్నం సీత రామకృష్ణ ప్రసాద్ వాసవి కపుల్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాకరపర్తి సోమేశ్వరరావు . తదితరులు పాల్గొన్నారు.