లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార మరియు దివ్యాంగురాలు ఉప్పరి పార్వతికి ట్రై సైకిల్ పంపిణీ .
మీల్స్ ఆన్ వీల్స్. 71 వ రోజు.
………………………….
ది. 18. 1. 2023 బుధవారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం అల్పాహార దాతగా పశ్య శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పస్య నంద శ్యామ్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ నియోజకవర్గం మున్నూరు కాపు కుల సంఘం అధ్యక్షులు పందిరి వేణు మరియు రీజయన్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుళాలైన ఉప్పరి పార్వతి కి మాశెట్టి శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ట్రై సైకిల్ను బహూకరించారు ఈ సందర్భంగా దివ్యాంగురాలు పార్వతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్కు మరియు గౌరవనీయులు మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ గారు ఇంతకు పూర్వం కూడా నాకు ఆపరేషన్ టైం లో ఆర్థిక సాయం అందజేశారు నా పరిస్థితి చూసి ట్రై సైకిల్ ఇప్పించినందుకు కంటతడి పెట్టి ధన్యవాదాలు తెలియజేశారు
కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ ఎనగండ్ల లింగయ్య లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి .ఎం .నాయుడు
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.