వాసవి మాత అమ్మవారి ఆత్మార్పన దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ డైమండ్ బేకరీ ముందు ఆర్సి మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మిట్టపల్లి సంధ్యారాణి సహకారంతో వాసవి క్లబ్ గ్రేటర్ మరియు వాసవి క్లబ్ వనితకు వందనం వాసవి క్లబ్ అడ్వకేట్స్ వాసవి కపుల్స్ క్లబ్ వాసవి డైమండ్ క్లబ్ వారు సుమారు 500 మందికి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఐపీసీ మిరియాల శత్రయ్య ఆర్సి మాశెట్టి శ్రీనివాస్ దంపతులు జెర్సీ లు సామా శ్రీనివాస్ దంపతులు రేపాల వేదశ్రీ మరియు వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఓరుగంటి వెంకటేశ్వర్లు సెక్రటరీ గుండా మల్లయ్య ట్రెజరర్ ఊట్కూరు సైదయ్య కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ సెక్రటరీ వాసా రమేష్ ట్రెజరర్ రామిని నాగరాజు దంపతులు వాసవి క్లబ్ డైమండ్ ప్రెసిడెంట్ దేవకి రామకృష్ణ జగిని శ్రీనివాస్ శ్రీలత వనితకు వందనం ప్రెసిడెంట్ సామ సంతోషి సెక్రటరీ మిరియాల సుమతి ట్రెజరర్ చీదళ్ల అనూష పురం శ్రీనివాస్ చైతన్య వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.