లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ
మీల్స్ ఆన్ వీల్స్ మరియు బ్రెడ్ పంపిణీ. 81వ రోజు.
………………………….
ది. 28. 1. 2023 శనివారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార మరియు బ్రెడ్ వితరణ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతలు ఒకటి కొల్లోజు రామాచారి ఉమాదేవి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా మరియు సాంబయ్య గారి పుట్టినరోజు సందర్భంగా శివమాలవేసిన భక్తులు ఎనిమిది మంది ముఖ్య అతిదులుగా పాల్గొన్న కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉచిత అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా 81 వ రోజు పూర్తి చేసుకోవడం దిగ్విజయంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మాశెట్టి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ ఎనగండ్ల లింగయ్య లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి.ఎం.నాయుడు సైదాచారి వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.