కుత్బుల్లాపూర్, (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 8 : నల్ల పోచమ్మ తల్లి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి సంజీవయ్య నగర్లోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ 6వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఅర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, కాలనీ సంక్షేమ నాయకులు యాదగిరి, ఉమేష్, దుర్గాపతి, బాబు రావు, రాజు, అజయ్, వీరందర్, ఉపేందర్, భక్తులు పాల్గొన్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.