కుత్బుల్లాపూర్ లో రెండు నామినేషన్లు దాఖలు

కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి నవంబర్ 7:  కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో మంగళవారం ఆర్వో కార్యాలయం లో రెండు నామినేషన్లు నమోదు అయ్యాయి. దీనిలో ఎం సి పి ఐ (యు) పార్టీకి చెందిన రవీందర్ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థి ఎం శివశంకర్ మరో నామినేషన్ దాఖలు చేశారు దీంతో ఇప్పటివరకు నియోజకవర్గంలో మూడు నామినేషన్లు నమోదైనట్లు ఆర్వో పులి సైదులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More