అయ్యప్ప స్వామివారికి అన్నాభిషేకం

అయ్యప్ప స్వామి వారికి అన్నాభిషేకం

జగ్గయ్యపేట

శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం భోగి సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకంలో భాగంగా ఆలయ అర్చకులు మురళి అన్నాబిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కల్వకుంట్ల *సాయిబాబా*, చింతా నాగేశ్వరావు చౌడవరపు మల్లికార్జున రావు, పంతంగి వెంకటేశ్వర రావు, చింత వెంకట శేషానదం మరియు విశేష భక్తజనం పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More