నారావారి పల్లె వైపు నందమూరి ఫ్యామిలీ
నారావారి పల్లె వైపు నందమూరి ఫ్యామిలీ
ఇప్పటికే చేరుకున్న లోకేష్ ,చంద్రబాబు
హైదరాబాద్ విమానశ్రయం నుండి రేణిగుంట విమానశ్రయం కు నందమూరి బాలకృష్ణ,కొడుకు మోక్షజ్ఞ చేరుకున్నారు వారికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,నందమూరి అభిమానులు ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు అక్కడినుండి రోడ్డు మార్గం గుండా సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారి పల్లి కి బయలుదేరారు.