పోలీసు రెవెన్యూ అధికారులకి సవాల్ విసిరే విధంగా భారీ కోడి పందాలను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు
ఎన్టీఆర్ జిల్లా
జగ్గయ్యపేట నియోజకవర్గం లో సిద్ధం అవుతున్న కోడిపందెం బరులు పోలీసు తనిఖీలు చేసి కోడి పందెంబరులను ధ్వంసం చేసినప్పటికీ తగ్గేదేలే అని కోడి పందెం బరులు సిద్ధం చేస్తున్న నిర్వాహకులు
నాయకుల అండదండలతో పోలీసు రెవెన్యూ అధికారులకి సవాల్ విసిరే విధంగా భారీ బరులను సిద్ధం చేస్తున్న బరుల నిర్వాహకులు