మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు

విశాఖపట్నం: బుధవారం ” మాఘ పౌర్ణమి” సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విశాఖ జిల్లాలో రేవుపోలవరం, పూడిమడక, భీమిలి, విశాఖ తీరప్రాంతాలు భక్తులతో సందడిగా మారింది.

పోలీస్ , రెవెన్యూ అధికారులు జాతర నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసారు. ఏపీఎస్ అర్టీసీ భక్తుల సౌకర్యార్థం జిల్లాలో వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More