చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు.
హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లనున్నారు.
ఏపీ రాజకీయాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులు.
ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.