వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న ప్రియదర్శిని మేడి

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్ పల్లి మండలం గోపాలయాపల్లి దేవాలయంలో బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి గారు హాజరై , ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, వట్టిమర్తి గ్రామ నాయకులు మునుగోటి సత్తయ్య బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More