మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

*వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP)లో భాగంగా 263 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని బొటానికల్ గార్డెన్, కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ ల వద్ద నిర్మించిన 2వ అతిపెద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ను మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మేయర్ శ్రీమతి గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు*.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More