మంత్రి కేటిఆర్ ని కలిసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్  (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 8 :  విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు టికెట్ ప్రకటించినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More