తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎన్నికైనందుకు మేడ్చల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవర్ధనగిరిని మరియు అడ్మిన్ ఎస్సై కృష్ణయ్య .
ప్రభాకర్ రెడ్డి ఎస్ఐపి . సందీప్ ఎస్సై . నర్సింగ్ రావు ఎస్సై లను కలిసి నూతన సంవత్సర మరియు తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డిగా శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేకల సాయి కిరణ్ రెడ్డి ఆసర్ల బీరప్ప గణేష్ నాయక్ సందీప్ రెడ్డి ప్రదీప్ మరియు తదితర యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.