హైదరాబాద్ – హైకోర్టు అనుమతితో మరోసారి సర్పంచుల సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ ధర్నాకు పిలుపు.
నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కాంగ్రెస్ నేతల ధర్నా.
సర్పంచుల నిధులు, విధులు వివిధ సమస్యలపై టిపిసిసి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా. పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పాలక వర్గం రావాలని పిలుపు.
ధర్నా లో పాల్గొననున్న మాజీ సీఎల్పీ నేత ,సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు.