కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ రఘుప్రొలు విజయలక్ష్మి చంద్రశేఖరచారి
17 వ వార్డులో కొత్తగా వేయించిన రోడ్డు రెయిలింగ్ ను స్వయంగా పరిశీలించిన చైర్మెన్
ప్రధాన రహదారి నుంచి రాజ బాయి గల్లి వరకు రోడ్డు ఏర్పాటు చేయడం వలన వార్డు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నమని,నూతనంగా సి.సి రోడ్లు, సైడ్ కాలువలు నిర్మిస్తున్నామని పారిశుద్ధ్య పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.*
కార్యక్రమంలో చైర్మెన్తో పాటు కౌన్సిలర్ మానపాడు కృష్ణమూర్తి కో ఆప్షన్ సభ్యులు, రుక్మద్దిన్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిజ్జ దశరథం , బీఆర్ఎస్ నాయకులు,వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.