లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్..88 వ రోజు.
4.2.2023 ఉదయము8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారము పంపిణీ చేశారు కర్నాటి వెంకటేశ్వర్లు భవానీల పుత్రిక పులిమామిడి దివ్య భర్త నిఖిల్ USA పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలోలయన్ముక్కపాటి వెంకటేశ్వరరావు, లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి. లయన్ భాస్కరా క్లబ్ ఫౌండర్ ఏచూరి మురహరి, లయన్ ఎనగండ్ల లింగయ్య, లయన్ బి ఎం నాయుడు,సామాశ్రీనివాస్ వాలంటరీలు రఫీ,నాగేంద్ర పాల్గొన్నారు.