కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 21: ఓ కేసు విషయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ సూరారం సిఐ ఏ. వెంకటేశం ఎసిపికి శుక్రవారం పట్టుబడ్డాడు.
ఈ నేపథ్యంలో సూరారం పోలీస్ స్టేషన్ తో పాటు సిఐ బంధువుల ఇళ్లల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.