లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార మరియు అరటిపండ్ల పంపిణీ వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్. 67 వ రోజు.
………………………….
ది. 13. 1. 2023 శనివారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 67 వ రోజుకు చేరుకున్నది . కర్నాటి మట్టయ్య ధనమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు కర్నాటి రామలింగయ్య మరియు ఏచూరి హిమబిందు (పుట్టినరోజు సందర్భంగా)భర్త రమేష్ కుమార్ గార్ల ఆర్థిక సహకారంతో మిర్యాలగూడ లోని ప్రముఖ శ్రీ సంతోషిమాత దేవాలయం “మాత” (పూజారి) ముఖ్య అతిధిగా మిర్యాలగూడ రీజనల్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగలు అయిన ఏ రోజులలో మనము ఇంట్లో వేడుక చేసుకుంటే తృప్తినే ఇస్తుంది కానీ ఇక్కడ వీరికి సేవా కార్యక్రమం చేస్తే సంతృప్తినిస్తోంది అనే భావనతో ఈరోజు పండగ ఫలహారాలను కూడా పంచాము అన్నారు కార్యక్రమంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ బి .ఎం .నాయుడు సామా శ్రీనివాస్
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post
Next Post