లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్ .76 వ రోజు.
…………………
ది. 23.1.2023 ఉదయము ఎనిమిది గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ.
కందిమల్ల వెంకయ్య విజయలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో
ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ కంచర్ల సుధాకర్ పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమము 100 రోజులు కాకుండా నిరంతరము కొనసాగాలని దానికి మా వంతుగా కృషి చేస్తామని, మరియు ఈ వేస్ట్ కార్యక్రమమునకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ మా శెట్టి శ్రీనివాసు ఆధ్వర్యంలో లయన్ ముక్క పాటి వెంకటేశ్వరరావు , లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి, భాస్కరా క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి , లయన్ కోల సైదులు, లయన్ ఎనగండ్ల లింగయ్య, లయన్ బి ఎం నాయుడు, వాలంటరీలు రఫీ, నాగేంద్ర ,బాబు, తదితరులు పాల్గొన్నారు.
.
.,