లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్..89వ రోజు.
5.2.2023 ఉదయము8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న పేషంట్ల సహాయకులకు రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారము పంపిణీ చేశారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భావాండ్ల పాండు ఆర్థిక సౌజన్యంతో NBRఫౌండేషన్ అధ్యక్షులు నల్లమోతు సిద్ధార్థ ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు,లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి. లయన్ భాస్కరా క్లబ్ ఫౌండర్ ఏచూరి మురహరి, లయన్ ఎనగండ్ల లింగయ్య, లయన్ బి ఎం నాయుడు,సామా శ్రీనివాస్, ఆత్మీయులు అభిమానులు, వాలంటరీలు. రఫీ, నాగేంద్ర, మొదలగువారు పాల్గొన్నారు.