కుత్బుల్లాపూర్ లో రెండు నామినేషన్లు దాఖలు
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి నవంబర్ 7: కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో మంగళవారం ఆర్వో కార్యాలయం లో రెండు నామినేషన్లు నమోదు అయ్యాయి. దీనిలో ఎం సి పి ఐ (యు) పార్టీకి చెందిన రవీందర్ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థి ఎం శివశంకర్ మరో నామినేషన్ దాఖలు చేశారు దీంతో ఇప్పటివరకు నియోజకవర్గంలో మూడు నామినేషన్లు నమోదైనట్లు ఆర్వో పులి సైదులు తెలిపారు.