లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్..86 వ రోజు.
2.2. 2023 ఉదయము8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న పేషంట్ల సహాయకులకు రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారము దాదాపు 300 మందికి పంపిణీ చేశారు యాగంటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా యాగంటి నారాయణ స్వాతి దంపతుల సౌజన్యంతో జరిగిన కార్యక్రమానికిముఖ్యఅతిథులుగా త్రిపురారం డిప్యూటీ ఎమ్మార్వో సైదులు మరియు పునాటిలక్ష్మీనారాయణపాల్గొని
మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అని అన్నదాన సేవ మించిన సేవ మరొకటి ఉండదని అన్నదానం మహాదానం కావున ఇంత మంచి సేవా కార్యక్రమాల్లో అందరూ తమ తమ సహాయ సహకారాలు అందించి సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి అని కోరారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసుకు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో
లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు,లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి.లయన్ భాస్కరా క్లబ్ ఫౌండర్ ఏచూరి మురహరి, లయన్ ఎనగండ్ల లింగయ్య,లయన్ బి ఎం నాయుడు,సామా శ్రీనివాస్,ఆత్మీయులు అభిమానులు,వాలంటరీలు.రఫీ,నాగేంద్ర, మొదలగువారు పాల్గొన్నారు.