కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), డిసెంబర్ 30: భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి జీడిమెట్ల ఎస్ ఆర్ నాయక్ నగర్ లో నివాసముంటున్న చెంచు రామయ్య (42) భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.