లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ
మీల్స్ ఆన్ వీల్స్.79 వ రోజు.
………………………….
ది. 26. 1. 2023 గురువారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సౌజన్యంతో మిర్యాలగూడ మాజీ జెడ్పిటిసి దోసపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉచిత అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా 79వ రోజు పూర్తి చేసుకోవడం ఇంత మంచి సేవా కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన లయన్ మాశెట్టి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ లయన్ డాక్టర్ జె రాజు ఎనగండ్ల లింగయ్య లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి ఎం.నాయుడు సైదాచారి వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post