లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార మరియు అరటిపండ్ల పంపిణీ వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్. 65వ రోజు.
………………………….
ది. 12. 1. 2023 గురువారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 65వ రోజుకు చేరుకున్నది తిరుపతి రామ్మూర్తి మరియు గుండా రమేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పొనుగోడు వాస్తవ్యులు నర్సింగోజు శ్రీనివాసచారి ఆర్థిక సహకారంతో మిర్యాలగూడ రీజనల్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ బి .ఎం .నాయుడు
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.