లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార మరియు అరటిపండ్ల పంపిణీ వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్. 68 వ రోజు.
……………………. ……
ది. 15. 1. 2023 ఆదివారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 68 వ రోజుకు చేరుకున్నది . లయన్ ప్రతాప్ అల్లుడు జనగం రవితేజ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు ముఖ్య అతిధిగా మిర్యాలగూడ రీజనల్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ బి .ఎం .నాయుడు సామా శ్రీనివాస్
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.