గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు.
74 వ గణతంత్రదినోత్సవం
సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు.
జగ్గయ్యపేట పట్టణంలో 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయి పంపిణీ చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు డి.హనుమంతరావు సంఘ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వరావు ఉపాధ్యక్షులు ఎం లక్ష్మీనారాయణ సంఘ సభ్యుడు పి ముక్తేశ్వరావు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు